పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడు, పొదలాడ గ్రామాల్లో పేద ప్రజలకు తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 300లకు పైగా కుటుంబాలకు టన్ను కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు.
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ - తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
కరోనా వైరస్ ప్రభావంతో పేద కుటుంబాలను ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. పేద ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తూ సాయం చేస్తున్నారు.
![తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ vegetables distributed under tdp in west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6723789-1013-6723789-1586427411539.jpg)
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ