పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పేదలను ఆదుకునేందుకు తేదేపా నేతలు ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా 3600 పేద కుటుంబాలకు 9 రకాల కూరగాయలు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హాజరయ్యారు. అనంతరం తెదేపా కార్యకర్తలు పేదలకు అందజేశారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కోరారు.