ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెందులూరులో వీధుల శానిటైజేషన్ - దెందులూరులో వీధుల శానిటైజేషన్

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వీధులను శానిటైజ్ చేస్తున్నారు. రోడ్లపైన బ్లీచింగ్ పౌడరు చల్లడం, క్రిముల నివారణకు ద్రావణం పిచికారి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలంతా పరిశుభ్రంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

streets sanitisation at denduluru west godavari district
దెందులూరులో వీధుల శానిటైజేషన్

By

Published : Apr 5, 2020, 4:23 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వాడవాడలా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిముల నివారణకు సంబంధించిన ద్రావణం వీధుల్లో పిచికారి చేస్తున్నారు. రహదారులపై బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈనెల ప్రారంభం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details