ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు.. - ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి జిల్లా  మండలంలోని గ్రామాలు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు..

By

Published : Sep 9, 2019, 9:41 AM IST

కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు..

పశ్చిమగోదావరి జిల్లా మండలంలోని పలు గ్రామాలు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో వారాల పండగ సందర్భంగా ఆదివారం రాత్రి అమ్మవారికి ముడుపులు కానుకలు చెల్లించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపుగా ఆయా ఆలయాల్లో పూజల చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details