పట్టపగలే చోరీ... ఇంట్లో జనం ఉండగానే చేతివాటం! - kovvuru
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే.. చాకచక్యంగా వ్యవహరించి బంగారం, నగదు దోచుకెళ్లారు.
కొవ్వూరులో పట్టపగలే చోరి...బంగారం, నగదు అపహరణ
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పట్ట పగలే చోరీ జరిగింది. ఇంట్లో మహిళలు ఉండగానే చాకచక్యంగా చొరబడిన దుండగులు... సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు, 10వేలు నగదు దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.