నేడు పశ్చిమగోదావరిలో పవన్ పర్యటన - pracharam
ఈ రోజు పశ్చిమ గోదావరిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
పవన్
ఈ రోజు పశ్చిమ గోదావరిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 11 గంటలకు తణుకు బీసీ కళ్యాణ మండపం సమీపంలో ప్రచారం చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నిడదవోలు గణేష్ చౌక్ వద్ద జనసేనాని రోడ్డు షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెంల లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.