ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీ ఉల్లి... ఎన్నాళ్లీ లొల్లి..?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైతు బజారులో సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. కిలోమీటరు పైన మహిళలు, పురుషులు క్యూ కట్టారు.

onion problems in narasapuram west godavai
ఉల్లి కోసం తిప్పలు.. కిలోమీటరు పైన క్యూలు

By

Published : Dec 7, 2019, 6:50 PM IST

Updated : Dec 7, 2019, 7:03 PM IST

రాయితీ ఉల్లి... ఎన్నాళ్లీ లొల్లి..?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైతు బజారులో సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఈ రోజు రైతు బజారుకు 3.5 టన్నుల ఉల్లిపాయలు వచ్చాయి. రూ.25కు సబ్సిడీపై అందించే ఉల్లి కోసం ఉదయం నుంచి గంటల తరబడి వరుసలో వేచిఉన్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయలు పైన ఉంది. పరిసర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల కోసం జనం తరలివచ్చారు. దీంతో సుమారు కిలోమీటర్ పైగా క్యూ ఉంది.

Last Updated : Dec 7, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details