నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజుఆహ్వానం పలికారు. మైనపువానిలంకలో రూ.4 కోట్లతో నిర్మించిన భవనాల ప్రారంభానికి కేంద్రమంత్రిని ఆహ్వానించారు. అక్టోబర్‌లో ఒకరోజు నియోజకవర్గంలో పర్యటించాలని.. కేంద్ర ఆర్థిక మంత్రిని ఏంపీ రఘురామకృష్ణరాజు కోరారు. గతంలో నిర్మలా సీతారామన్ మైనపువానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రికి ఎంపీ ఆహ్వానం
నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఆహ్వానం పలికారు. అక్టోబర్ లో నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు.
MP RAGHURAMA KRISHNA