పశ్చిమగోదావరి జిల్లా పోతులూరు మండలం దెందులూరులో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక బీమా ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకురుతుందని సీఐటీయూ నాయకులు వ్యాఖ్యనించారు. కార్మికులంతా సంఘటితంగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆదుకోవాలని సూచించారు. కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ...ప్రభుత్వంపై పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు.
' కార్మిక బీమా ద్వారా ప్రతి కార్మికునికి లబ్ధి'
కార్మిక బీమా ద్వారా ప్రతిఒక్క కార్మికునికి లబ్ధి చేకురుతుందని సీఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మేడే వేడుకలు