పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ కారణంగా వీధులన్నీ బోసిపోయాయి. పాలు, మందులు, నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు మూసివేయాలనే ఆదేశాల మేరకు అన్నీ మూతపడ్డాయి. రహదారులపైకి ప్రజలెవ్వరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. పూర్తి బంద్ అమలులో ఉండటంతో పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది.
తణుకులో రహదారులు, దుకాణాలు బంద్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. రహదారులపైకి ప్రజలెవ్వరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.
తునిలో లాక్డౌన్
Last Updated : Apr 12, 2020, 12:32 PM IST