నర్సాపురంలో.. జనసేన ఎన్నికల ప్రచారం - west godavari
గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని జనసేన నర్సాపురం అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఓటర్లను కోరారు. పట్టణంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
జనసేన ప్రచారం
By
Published : Mar 20, 2019, 2:25 PM IST
జనసేన ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తమ విజయానికి గాజు గ్లాస్ గుర్తు పై ఓటేసి గెలిపించాలని కోరారు.