'జనసేన సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లాలి' - భీమవరం
జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అనేక వర్గాలతో సమావేశాలు నిర్వహించి.. జనసేన గెలుపు కోసం వ్యూహాలు రచించారు. భీమవరంలో పవన్ను గెలిపిస్తే 6 నెలల్లో అద్భుతాలు సృష్టిస్తామన్నారు.
' జనసైనికులంతా జనసేన సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్లాలి'