వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. వానలతో అన్నదాతలు ముమ్మరంగా నాట్లు వేస్తుంటే.... వాన నీటితో వేసిన నాట్లు నీట మునగటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలతో నీట మునిగిన పంటలు - eluru
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలతో పంట పొలాలు నీటమునిగాయి.
పంటపొలాలు