పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు 160 మందికి భోజన వితరణ చేశారు.
ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - అత్తిలిలో ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ వార్తలు
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేదలకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయమందిస్తున్నాయి. భోజన వితరణ చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.
ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
TAGGED:
umar alisha trust in attili