ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రత్యేక హోదా ఫైల్​పైనే రాహుల్​ తొలి సంతకం' - tpg

రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రచారం చేసిన పోలవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కణితి... రాహుల్​ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్​పైనే పెడతారన్నారని స్పష్టం చేశారు.

జీలుగుమండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం

By

Published : Apr 2, 2019, 3:22 PM IST

జీలుగుమండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో పోలవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కణితి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలుగ్రామాల్లో తిరుగుతూహస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. రాహుల్ ప్రధాని అయితే.. తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్​పైనే పెడతారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీనిగెలిపించాలని కోరారు.


ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details