.
నాయకుల ముందస్తు అరెస్ట్... చలో అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసుల చర్యలు - chlao assembly arrest in west godavari
చలో అమరావతి, చలో అసెంబ్లీ పేరుతో శాసనసభ ముట్టిడికి తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల ముందుస్తుగానే పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తదేపా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
TAGGED:
chalo assembly latest news