పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాకోబ్, సాయి అనే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్కు పంపారు. నెలరోజుల కిందట నిందితులు సామూహిక అత్యాచారనికి పాల్పడినట్లు బాధితులురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి.. బాధ్యులైనవారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలిస్తున్నట్లు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్ - ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో నిందుతులు అరెస్ట్
ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాకోబ్, సాయి అనే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్కు పంపారు.
![ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్ ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5654302-357-5654302-1578594437469.jpg)
ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్