ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిట్​లో సందడిగా 2019 టెక్నో, కల్చరల్ ఫెస్ట్ - TPG

తాడేపల్లిగూడెంలోని నిట్ ప్రాంగణంలో.. 2019 టెక్నో, కల్చలర్ ఫెస్ట్ సందడిగా జరిగింది.  మూడు రోజులపాటు ఈ వేడుక నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

ఏపీ నీట్​లో ఆకట్టుకున్న 2019 టెక్నో, కల్చరల్ ఫెస్ట్

By

Published : Mar 22, 2019, 5:11 PM IST

ఏపీ నీట్​లో ఆకట్టుకున్న 2019 టెక్నో, కల్చరల్ ఫెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంనిట్ ప్రాంగణంలో 2019 టెక్నో, కల్చలర్ ఫెస్ట్ ఘనంగాజరిగింది. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 68 అంశాలపై పోటీలు నిర్వహించారు.విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ నీట్ డైరెక్టర్ సీఎస్​పీ రావు తెలిపారు. ఇక్కడి విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉన్నత ప్రతిభ ప్రదర్శిస్తున్నారనిచెప్పారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details