పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ప్రవాహం పెరుగుతుంది. పోలవరం మండలంలోని పలు గ్రామాలకు...4 రోజులుగా విద్యుత్ సదుపాయం లేక ప్రజలు బిక్కు, బిక్కు మంటూ గడుపుతున్నారు. పోలవరం సీఐ నవీన్ మూర్తి ప్రత్యేక బోట్లో కొత్తూరు వరకూ వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్ళేవారిని ప్రత్యేక మోటార్ అంబులెన్స్‌లో తరలించాలని సూచించారు.
ఆసుపత్రికి వెళ్లేందుకూ...ప్రత్యేక చర్యలు - పశ్చిమగోదావరి జిల్లా పోలవరం
వరద బాధితులను ఆదుకోవటంలో పోలీసులు ప్రత్కేక చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వెళ్లే వారికి మోటార్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
ఆసుపత్రికి వెళ్లేందుకూ...ప్రత్యేక చర్యలు
TAGGED:
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం