సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై నరసాపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు
సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి
By
Published : Mar 31, 2019, 7:21 PM IST
సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై నరసాపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరంలో అభిమాన సంఘాల సమావేశంలో మాట్లాడిన వీడియో చిత్రాలను స్లో చేసి తాగి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారంచేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారికి, డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానన్నారు