ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమలేశుడి ఆదాయం రూ. 1.45 కోట్లు - ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 1.45 కోట్ల రూపాయలు వచ్చిందని ఈవో తెలిపారు.

Hundi income calculation
హుండీ ఆదాయం లెక్కింపు

By

Published : Oct 14, 2020, 7:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.1.45కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులు కానుకల రూపంలో అందించిన మొత్తాన్ని ఆలయ అధికారులు లెక్కించి, వివరాలు చెప్పారు.

23 రోజుల్లో రూ.1,45,42,301 నగదు, 5 కేజీల 228 గ్రాములు వెండి, 250 గ్రాములు బంగారం వచ్చినట్లు వెల్లడించారు. పాత నోట్ల రూపంలో రూ.1.75 లక్షలు, కొంత విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details