ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

థాంక్యూ సీఎం.. మూడు రాజధానుల నిర్ణం మాకు ఆనందమే.. - ycp members in vizyanagaram celebrating for 3 capital issue

ప్రభుత్వం ముూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయంపై విజయనగరం జిల్లాలోని వైకాపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి థాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేస్తూ  మిఠాయిలు పంచుకున్నారు.

ycp members in vizyanagaram celebrating for 3 capital issue
థాంక్యూ సీఎం.. మూడు రాజధానుల నిర్ణం మాకు ఆనందమే..

By

Published : Jan 22, 2020, 7:05 AM IST

మూడు రాజధానుల ప్రకటనపై వైకాపా నేతల హర్షం
ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభలో రాజధానుల బిల్లు ఆమోదానికి మద్దతుగా పలు కార్యాక్రమాలు నిర్వహించారు. వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు తమ్మన్నశెట్టి ఆధ్వర్యంలో కోట కూడలి వద్ద టపాసులు కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. విశాఖలో కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటు చేసినందుకు థాంక్యూ సీఎం అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని తమ్మన్న శెట్టి అన్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details