ETV Bharat / state

పోలీసుల తీరుకు నిరసనగా నేలపై కూర్చున్న నేతలు - andhrapradesh capital issue latest news update

అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్​ను రాజమహేంద్రవరం పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలతో ఇంట్లో నేలపై కూర్చుని నిరసన తెలిపారు ఈ ఇద్దరి నేతలు.

tdp leader protest againist to capital issue
పోలీసుల తీరుకు నేలపై కూర్చుని నిరసన తెలిపిన తెదేపా నేతలు
author img

By

Published : Jan 20, 2020, 12:22 PM IST

అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన తెదేపా నేతలను రాజమహేంద్రవరం పోలీసులు నిర్బంధించారు. అసెంబ్లీ ముట్టడికి అమరావతి బయలుదేరిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్​ను వారి నివాసం వద్ద నిలిపేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఈ ఇద్దరి నేతలు కార్యకర్తలతో కలిసి ఇంట్లో నేలపైనే కూర్చుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఓదార్పు యాత్రలు చేసిన సీఎం జగన్.. రాజధానికి భూములిచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

ఇవీ చూడండి...

ప్రత్తిపాడులో తెదేపా శ్రేణుల గృహనిర్బంధం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.