ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రి సిబ్బందికి సరుకులు పంచిన ఎమ్మెల్యే - పేదలకు నిత్యావసరాలు పంచిన విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి వార్తలు

విజయనగరం ఎమ్మెల్యే... పేదలకు ఆహారం, నిత్యావసరాలు, మాస్కులు అందించారు.

vizianagaram mla veerabhadra swamy distribute daily needs to hospital staff
నిత్యావసరాలు అందిస్తున్న ఎమ్మెల్యే వీరభద్రస్వామి

By

Published : Apr 18, 2020, 4:51 PM IST

విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందికి నిత్యావసర సరుకులు అందచేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు తిండికి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా పీడీ సుగుణాకరరావు ఆధ్వర్యంలో మహిళా సంఘాలు కరోనా నివారణ సహాయార్ధం సీఎం సహాయ నిధికి 4 లక్షల 70వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందచేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details