ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన... కీచక టీచర్ అరెస్టు - vizianagaram

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉన్నత పాఠశాలలో కీచక టీచర్ ఉదంతం కలకలం సృష్టించింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన... కీచక టీచర్ అరెస్టు

By

Published : Aug 14, 2019, 11:11 PM IST

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన... కీచక టీచర్ అరెస్టు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న అంపోలు రాంబాబు... తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాలకు చెందిన విద్యార్థిని ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాలలోని మిగతా విద్యార్థినుల వాగ్మూలం తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచారు.

ABOUT THE AUTHOR

...view details