విజయనగరం జిల్లా కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని.. చిన్నా అనే వ్యక్తి సైకోలా మారి తీవ్రంగా గాయపరిచాడు. చిన్నారి ఒంటిపై గాయాలు చూసిన అంగన్వాడీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్ని పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారిపై వేధింపులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Attack: రెండేళ్ల చిన్నారిని.. తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి! - రెండేళ్ల చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన సైకో
రెండేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి సైకోలా మారి తీవ్రంగా గాయపరిచిన ఘటన విజయనగరం జిల్లా కొత్తపేటలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రెండేళ్ల చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన సైకో
TAGGED:
VZM_ attack on child