పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ విజయనగరం జిల్లా సాలూరులో లారీ యజమానులు ధర్నా నిర్వహించారు. క్వార్టర్ టాక్స్‌ను తగ్గించాలని.. టోల్ టాక్స్‌ను ఆరు నెలల పాటు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సాలూరులో ఆందోళన - సాలూరులో ధర్నా
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా విజయనగరం జిల్లా సాలూరులో లారీ యజమానులు ఆందోళన చేశారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సాలూరులో ఆందోళన