ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి - road accident in vizyanagaram latest news

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం బొమ్మిక గ్రామం సమీపంలోని రహదారి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. చెట్టుకు ద్విచక్ర వాహనం ఢీకొని దేవుకొన గ్రామానికి చెందిన ఉత్తరవల్లి మౌళి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మౌళి మృతితో కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

one young man died in road accident at vizyanagaram
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి

By

Published : Jan 22, 2020, 11:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details