.
అనంతపురం జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్ ... తప్పిన ప్రమాదం - crime news of anantapur dst
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మారేపల్లిలో జరిగింది. కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తూ.. సిలిండర్ పేలింది. పెద్ద ఎత్తున మంటలు రావటం గమనించిన స్థానికులు సిలిండర్ను ఇంట్లో నుంచి బయట పడేశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్
.
sample description