అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, డీఈవో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హిందీలో రికార్డు సృష్టిస్తోన్న 'డియర్ కామ్రేడ్'