యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని హరిజవహర్‌లాల్‌కు మంత్రి వెల్లంపల్లి సూచించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, తీరప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. చెరువులకు గండ్లు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యాస్ తుపానుపై అధికారులు అప్రమత్తం కావాలి: మంత్రి వెల్లంపల్లి - యాస్ సైక్లోన్పై కలెక్టర్ హరిజవహర్ లాల్ తో మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి న్యూస్
యాస్ తుపానుపై అధికారులు అప్రమత్తం కావాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు చరవాణిలో సూచనలు చేశారు.
యాస్ తుపానుపై అధికారులు అప్రమత్తం కావాలి: మంత్రి వెల్లంపల్లి