ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 3:35 PM IST

ETV Bharat / state

పురపాలక ఎన్నికల్లో ఓటేసిన మంత్రి బొత్స

నగరపాలక ఎన్నికల్లో భాగంగా...విజయనగరం మహారాజా కళాశాల పోలింగ్ కేంద్రంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Minister botsa
పురపాలక ఎన్నికల్లో ఓటేసిన మంత్రి బొత్స

ABOUT THE AUTHOR

...view details