ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

విజయనగరంలో రెడ్ ​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.

By

Published : May 8, 2019, 4:52 PM IST

రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

రెడ్​క్రాస్ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని... విజయనగరంలో రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు... సిబ్బంది తమవంతు బాధ్యతగా రక్తదానం చేశారు. జిల్లా ఆగ్నిమాపక అధికారి అవినాష్ జయసింహా ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details