విశాఖలో కళాభారతి అడిటోరియంలో జరిగిన పౌరాణిక పద్యనాటకమైన ద్రౌపదీ వస్త్రాపహరణం ప్రదర్శన ఆహుతులను కట్టిపడేసింది.విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు జరిగిన సంగీతనాటకోత్సవంలో దేశ వ్యాప్తంగావివిద రంగాల్లో ప్రముఖులుగా నిలచిన వారు పాల్గొన్నారు.చక్కని స్వరమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ముగిసిన విశాఖ సంగీతనాటకోత్సవాలు - vishaka music and dance acadamy
విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వారంరోజుల పాటు జరిగిన సంగీతనాటకోత్సవాలు కళాభిమానులను పారవశ్యంలో ముంచింది.
vishaka music and dance acadamy held on cultural music comiptations in vishskapatnam district