విశాఖలోని గాజువాక అగనంపూడి టోల్ గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 35 బస్సులు తనిఖీలు చేయగా ... ప్రయాణికుల వివరాలు సరిగ్గా లేని 15 బస్సులపై కేసు నమోదు చేశారు.
రవాణాశాఖ అధికారులు దాడులు .. పలు బస్సులపై కేసులు - ప్రవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు దాడులు
విశాఖపట్నం జిల్లాలో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు.
రవాణాశాఖ అధికారులు దాడులు .. పలు బస్సులపై కేసులు