ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ట్రాన్స్​ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ - ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ -2019 సదస్సును ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్

విశాఖలో యునెస్కో సహకారంతో ట్రాన్స్​ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ-2019 సదస్సును కలెక్టర్ వినయ్​చంద్ ప్రారంభించారు. ప్రభుత్వం కృషితో రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం అమలుకు చర్యలు ఆరంభమయ్యాయని తెలిపారు.

Transforming Education Conference for Humanity in Visakha
విశాఖలో ట్రాన్స్ఫా ర్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ -2019 సదస్సు

By

Published : Dec 10, 2019, 9:12 PM IST

విశాఖలో ట్రాన్స్​ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్

రానున్న విద్యా సంవత్సరం నుండే అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు ఇవ్వడం, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు కలెక్టర్ వినయ్ చంద్. విశాఖలో యునెస్కో సహకారంతో ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ -2019 సదస్సును ప్రారంభించారు. జిల్లాలో దాదాపు నాలుగు వేల పాఠశాలలను ఆధునీకరిస్తునట్టు ఆయన వివరించారు. ఈ సమావేశంలో యునెస్కో సంచాలకులు షింగెరు ఆయోగి, అనంత దురియప్ప ప్రారంభోపన్యాసం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details