కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో చేతులెత్తేసి వందలాది మంది ప్రాణాలు బలిగొన్న ముఖ్యమంత్రి... ఈ సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ప్రశ్నించారు. తక్షణమే పది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని నిలదీశారు.
పది పరీక్షలు వాయిదా వేయాలి: టీఎన్ఎస్ఎఫ్
తక్షణమే పది పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.
TNSF_State_President_Fire_On_Govt