విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు సొంత బయలు వద్ద లారీ ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కూలీ చేసుకుంటున్న డూరు కొండలరావు (55) అనే వ్యక్తి ఉదయం పని నిమిత్తం బయటకు వచ్చాడు. వేగంగా వస్తున్న లారీని గమనించక.. వెనుక చక్రాల కింద పడి మరణించాడు. అతని స్వగ్రామం మాడుగుల మండలం శంకవరంగా గుర్తించారు.
Accident: లారీ కింద పడి వ్యక్తి మృతి - The man fell under the lorry and died in Visakha District
లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామంలో జరిగింది.
లారీ కింద పడి వ్యక్తి మృతి