విశాఖ జిల్లా ఏలేరులో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడు తిట్టాడని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. యువతి స్వగ్రామం ఎస్.రాయవరం మండలం లచ్చన్నపాలెంగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడు తిట్టాడని.. యువతి దారుణ నిర్ణయం!
ప్రియుడు తిట్టాడనే ఆవేదనతో.. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన.. విశాఖ జిల్లా ఏలేరులో జరిగింది.
ప్రియుడు తిట్టాడని యువతి ఆత్మహత్య