ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2019, 3:05 PM IST

ETV Bharat / state

స్టీల్​ప్లాంట్​ అధికారిపై రౌడీషీటర్ దాడి.. కత్తిపోట్లు

విశాఖపట్నం జిల్లా గాజువాకలో స్టీల్​ప్లాంట్ అధికారి మనోజ్ కుమార్​పై రౌడీషీటర్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు.

ఉక్కు అధికారికి రౌడీషీటర్ కత్తిపోట్లు

ఉక్కు అధికారికి రౌడీషీటర్ కత్తిపోట్లు

విశాఖ ఉక్కు అధికారి మనోజ్ కుమార్​పై వైజాగ్ రౌడీషీటర్ ధనాల మోహన్ అలియాస్ బిల్లా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మనోజ్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీస్​లు బిల్లా కోసం బృందాలుగా గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details