విశాఖలో జరగాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. సాగర తీరంలో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో పాటు సన్నాహక పరేడ్ కూడా ఈనెల 17నుంచి జరుగుతోంది. ఇంతలో గణతంత్ర వేడుకలు విజయవాడలో నిర్వహించాలనే నిర్ణయంతో విశాఖలో కార్యక్రమం రద్దు చేశారు. పరేడ్లో పాల్గొనాల్సిన కంటెంజెంట్లు వెనుతిరిగాయి.
విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు - విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు
విశాఖలో జరగాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విజయవాడలో వేడుకలు నిర్వహించాలనే నిర్ణయంతో రద్దు చేశారు.
విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు..