ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముత్యాల చీరలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం - శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇన్ విశాఖపట్టణం లేటెస్ట్ న్యూస్

విశాఖలో సుమారు 148 ఏళ్ల చరిత్ర కలిగిన... శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో మార్గశిర మాస పూజలు ప్రారంభమయ్యాయి. గురవారం మెదటి రోజు సందర్భంగా... అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు.

special rituals performed at Goddess Shri Kanyaka Parameswari temple in visakhapatnam
ముత్యాల చీరలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం

By

Published : Nov 28, 2019, 6:13 PM IST

ముత్యాల చీరలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం

విశాఖలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మార్గశిరమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ముత్యాల చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామార్చన నిర్వహించారు. 200 మంది మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక కుంకుమార్చన జరిపించారు. ఈ మాసంలో ఒక్కో గురువారం ఒక్కో ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details