రాఖీ పండుగను పురస్కరించుకుని విశాఖ జిల్లా ఎలమంచిలి రాఖీ పూవుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. పెద్ద సంఖ్యలో రాఖీలను కొనుగోలుతో వీధులు రద్దీగా మారాయి. ఈ ఏడాది బంగారు పూతతో తయారుచేసిన రాఖీలకు ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఒక్కొక్క రాఖీని రూ.500 నుంచి వెయ్యి రూ. ఖరీదు పలికాయి. రాళ్లు పొదిగిన రాఖీలు వినూత్న డిజైన్లతో కూడిన రాఖీలు ఈ సారి కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయని దుకాణాల నిర్వహకులు తెలిపారు.
ఎలమంచిలిలో రికార్డు స్థాయిలో రాఖీ బిజినెస్ - elamanchili
విశాఖ జిల్లా ఎలమంచిలిలో రికార్డు స్థాయిలో రాఖీ బిజినెస్ జరిగింది. ఒక్కో రాఖీని రూ.500 నుంచి రూ.1000 వరకు విక్రయించారు.

ఎలమంచిలిలో రికార్డు స్థాయిలో రాఖీ బిజినెస్