విశాఖలో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ పర్యటించారు. ఉదయం ఎలక్ట్రికల్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్, ఓర్ యార్డ్ ను సందర్శించారు. ఆ తరువాత విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుని...ఆర్పీఎఫ్ ఔట్ పోస్టు క్యాంటీన్ ప్రారంభించారు. విశాఖ రైల్వే హెల్త్ మానిటరింగ్ యూనిట్ సహా నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు రిటైరింగ్ రూమ్స్ ను, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ను ప్రారంభించారు.
విశాఖలో తూర్పుకోస్తా రైల్వే జీఎం పర్యటన - విశాఖ రైల్వే స్టేషన్
తూర్పు కోస్తా రైల్వే జీఎం విద్యాభూషణ్ విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ ఔట్ పోస్టు క్యాంటీన్ ను ప్రారంభించారు.
విశాఖలో తూర్పుకోస్తా రైల్వే జీఎం