ఇవీ చదవండి:
భీమునిపట్నంలో 6న పుణ్యస్నానాలు - భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు
విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్‌లోని సాగర సంగమం ప్రాంతంలో.. ఈ నెల 6న గోవింద ద్వాదశి సందర్భంగా పుణ్య స్నానాలు జరగనున్నాయి. భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంపై.. ఆర్డీఓ కిషోర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం తహసీల్దార్ కేవీ. ఈశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి సాగరసంగమం ప్రాంతాన్ని పరిశీలించారు.
భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు