ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో రోజూ మద్యం దుకాణాల ముందు బారులు

రెండో రోజూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. విశాఖలో దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలబడ్డారు మద్యం ప్రియులు. అయితే ఈరోజు జాగ్రత్తలు పాటించారు. మాస్కులు, గొడుగులు తెచ్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ నుంచున్నారు.

By

Published : May 5, 2020, 1:06 PM IST

people que at wine shops in vizag
రెండోరోజు మద్యం దుకాణాల ముందు బారులు

విశాఖలో రెండో రోజూ మద్యం దుకాణాల ముందు మందు బాబులు బారులు తీరారు. ఉదయం నుంచే షాపుల ముందు క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు కట్టుకుని నిలబడ్డారు. కొందరు గొడుగులు తెచ్చుకున్నారు.

దుకాణాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా, జనం లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా పోలీసులు పహారా కాస్తున్నారు. మద్యం ధరలు పెరిగినా మందుబాబులు మాత్రం వెనకడుగు వేయట్లేదు. కిలోమీటర్ల మేర బారులు తీరి నిలబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details