ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం రిలీఫ్ ఫండ్​కు 'పద్మపూజిత' 15 లక్షల విరాళం - సీఎం సహాయనిధికి పద్మపూజిత ఫౌండేషన్ విరాళం వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్​కు పెద్దఎత్తున విరాళాలు అందుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యల కోసం ప్రభుత్వానికి పలువురు దాతలు తమవంతు సహాయం అందజేస్తున్నారు. పద్మపూజిత ఫౌండేషన్ 15 లక్షల విరాళం అందించింది.

padma pujitha foundation donate 15 lakhs to cm relief fund
సీఎం రిలీఫ్ ఫండ్​కు 'పద్మపూజిత' 15 లక్షల విరాళం

By

Published : Apr 29, 2020, 10:48 PM IST

కరోనా నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. విశాఖలో పద్మపూజిత ఫౌండేషన్ 15 లక్షల విరాళాన్ని అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ వినయ్ చంద్​కు ఫౌండేషన్ బాధ్యులు బసవరాజు అందించారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ వారిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details