ఇవీ చదవండి:
ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి - ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి
విశాఖ బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొందరు ఆకతాయిలు అతిగా ప్రవర్తించారు. నూతన సంవత్సర వేడుకల్లో తప్పతాగి ఎన్టీఆర్ విగ్రహాన్ని చేతితో కొట్టారు. ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడని తెలుసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ దృశ్యాలు నిన్న ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దాడి చేసిన వారి వివరాలు తెలియలేదు.
ntr-statue-damage-in-visakha-beach-road