అంగన్వాడీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన తెదేపా..తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు.మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైయస్సార్ పార్టీ లోకి వస్తే అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.అయ్యన్నపాత్రుడు36ఏళ్ల రాజకీయం లో నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా నివారించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మీదే తుగ్లక్ పాలన:వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ - నర్సీపట్నం ఎమ్మెల్యే
నిజమైన తుగ్లక్ పాలన తెదేపా హాయాంలోనే కొనసాగిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ ఎద్దేవా చేశారు. గంజాయి అక్రమ రవాణా నివారణలో మాజీ మంత్రి అయ్యన్న విఫలం అయ్యారని ఆరోపించారు.
mla pres meet on nara lokesh comments at narsipatnam in vishaka