విశాఖలో గ్యాస్ లీకేజ్ అయిన పరిసర గ్రామాలైన ఆర్.ఆర్.వెంకటాపురం, కంపరపాలెం, నందమూరినగర్, పద్మనాభపురంలో మంత్రులు బస చేస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్.. ఆయా గ్రామాల్లో ఉన్నారు. పద్మనాభనగర్‌లో బస చేస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు... స్థానిక ప్రజలతో మాట్లాడారు.
గ్యాస్ లీకేజ్ పరిసర గ్రామాల్లో మంత్రుల బస
విశాఖ గ్యాస్ లీకేజ్ పరిసర ప్రాంతాల్లో మంత్రులు బస చేస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించే చర్యల్లో భాగంగా మంత్రులు బస చేస్తున్నారు.
ministers stayig in gas leakage impact villages